DEO Siddipet

1 / 15
Integrated District Offices Complex-Siddipet

KGBV & URS Tentative Selection List dated 12/08/2023



👉 *సిద్దిపేట జిల్లా విద్య శాఖ KGBV & URS నియామకాలు: *

👉 *విద్య శాఖ సిద్దిపేట జిల్లా KGBV నియామకాలు: *

*ఎంపిక కాబడిన తాత్కాలిక లిస్ట్ ఈ రోజు 12/08/2023 శనివారం సాయంత్రం 5:00 లోపు అభ్యర్థనలు ( అబ్జెక్షన్ ) స్వీకరించబడును. ఈ అభ్యర్థనలు అనంతరం ఎంపిక కాబడిన తాత్కాలిక లిస్ట్ ను ఈ రోజు సాయంత్రం 7:00 లకు విడుదల చేయబడును. ఈ లిస్ట్ లు ఈ క్రింద లింక్ లో చూడవచ్చు*



👉 *గమనిక :* ఈ రోజు సాయంత్రం 7:00 లకు విడుదల అయ్యే ఎంపిక కాబడిన తాత్కాలిక లిస్ట్ లో పేరు ఉన్నవారు రేపు 13/08/2023 ఆదివారం పొద్దున 10:00 లకు ఒరిజినల్ సర్టిఫికేట్ తో MRC సిద్దిపేట కు రాగలరు. ఈ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత నియామక ఉత్తర్వులు ఇవ్వబడును. వీరు రేపు 13/08/2023 ఆదివారం మధ్యాహ్నం విధులలో ( జాయిన్ ) చేరవల్సి ఉంటుంది*

*Please Forward to Selected Candidates*
Category