ఈ ప్రొఫార్మా , పాఠశాల వారీగా ఖాళీల సమాచారం నిర్ధారణ కోసం ఉద్దేశించబడినది.
1. జిల్లా లోని Govt./LB లోని ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ ప్రొఫార్మా 3 సెట్స్ ప్రింట్ అవుట్ తీసుకొని పూర్తి చేసి సంతకం చేయాలి.
2. PS/UPS ప్రధానోపాధ్యాయులు రేపు 18.1.2023 మధ్యాహ్నం ఒంటిగంటలోపు CRC HM కు 3 sets అందజేయాలి.
3.DDO లుగా ఉన్న CRC HM లు పాఠశాల వారీగా వచ్చిన ఈ వివరాలను ధ్రువీకరించి సాయంత్రం నాలుగు గంటల లోగా MRC లో 2 sets అందజేయాలి. 1 set DDO వద్ద భద్రపరుచుకోవాలి.
4.HS HM లు తమ పాఠశాల వివరాలు ధ్రువీకరించి నేరుగా MRC లో రేపు సాయంత్రం నాలుగు గంటల లోగా 2 Sets అందించాలి.
5. MRC లో HS ల proforma లకు ఒకటి
PS/UPS ల proforma లకు ఒకటి consolidate చేసి , వాటికి ఒక set చొప్పున పై Proforma లు జత చేసి, 19.1.2023 ఉదయం 11 గంటల లోపు DEO కార్యాలయంలో అందించాలి. (Consolidation proforma , MEO లకు mail చేయబడుతుంది.)
Proforma నింపుటకు కొన్ని సూచనలు:
1. ఈ నిర్ణీత ప్రొఫార్మానే వాడాలి. మార్పులు చేయకూడదు.
2. PS/UPS లకు తప్పనిసరిగా
HM & CRC HM & MEO సంతకాలు ఉండాలి.
HS కు HM& MEO సంతకాలు ఉండాలి.
3.colomn 6 లో
17.1.2023 నాటికి long standing అయ్యి, వచ్చే రెండు ఏళ్లలో రిటైర్మెంట్ లేని వారి సంఖ్య మాత్రమే రాయాలి.
( అంటే Long standing అయినప్పటికీ రెండేళ్లలోపు రిటైర్మెంట్ అయ్యే వారి పోస్ట్ ఖాళీగా చూపకూడదు)
4.colomn 7 లో ఆ పాఠశాలలోని క్లియర్ వేకెన్సీలు + లాంగ్ స్టాండింగ్ ద్వారా వచ్చిన వేకెన్సీలు మొత్తం కలిపి చూపించాలి.
5. Colomn 8 లో ఆ పోస్టు ఎప్పటినుండి ఎందుకు ఖాళీ ఉన్నదో రాయాలి.
ఏమైనా సందేహాలు ఉన్నచో తమ మండల విద్యాధికారిని సంప్రదించి, నివృత్తి చేసుకున్న తర్వాతనే వారికి అందించాలి.
DEO SIDDIPET.